అ... ఆ... లు నేర్పినప్పుడు అమ్మలా లాలించి... తప్పటడుగు వేసే వేళ నాన్నలా దండించి…
అ... ఆ... లు నేర్పినప్పుడు అమ్మలా లాలించి... తప్పటడుగు వేసే వేళ నాన్నలా దండించి...
బ్రహ్మ్మ రాసిన రాత ఏదైనా కానీ…
బ్రహ్మ్మ రాసిన రాత ఏదైనా కానీ…
అసలు రాతను తానై, నా నుదిటిన దిద్దినావు…
దేవా…
దేవానమో… గురుదేవానమో…
దేవానమో… గురుదేవానమో…
అ... ఆ... లు నేర్పినప్పుడు అమ్మలా లాలించి... తప్పటడుగు వేసే వేళ నాన్నలా దండించి…
తప్పు ఒప్పు తెలియని మా లేత మనసుల పై…
బీ జాక్షరాలు రాసి జ్ఞాన జ్యోతి వెలిగించి…
శిలలాంటి నన్ను కూడా…ఆ…
శిలలాంటి నన్ను కూడా శిల్పంగా మలిచినావు
దేవా…
దేవానమో… గురుదేవానమో…
దేవానమో… గురుదేవానమో…
అ... ఆ... లు నేర్పినప్పుడు అమ్మలా లాలించి... తప్పటడుగు వేసే వేళ నాన్నలా దండించి…
ఏమిచ్చిన తీరునైయ్యా వెలలేని మీ రుణము…
ఏ లాంటి గురు దక్షిణ మేము మీకు తేలేమూ…
అందుకే…
మా మనసును గుడి చేసి, గుడిలో మీ ప్రతిమ పెట్టి…
మమతను మందరాల పూమాలగా చేసి…
జీవితాన్ని మీకై హారతిగా అర్పించి…
జీవితాన్ని మీకై హారతిగా అర్పించి…
అభిషేకం చేస్తున్నాం…
అభిషేకం చేస్తున్నాం, అక్షర కుసుమాలతో…
దేవా…
దేవానమో… గురుదేవానమో…
దేవానమో… గురుదేవానమో…
Classical, Soul, Inspirational, Melancholic, Motivational, Male Vocals, Piano, Acoustic Guitar, Flute, Cello, Violin, Slow